Author:
రంగనాయకమ్మ

Almost ready!
In order to save audiobooks to your Wish List you must be signed in to your account.
Log in Create account
Limited-time offer
Get two free audiobooks!
Now’s a great time to shop indie. When you start a new one credit per month membership supporting local bookstores with promo code SWITCH, we’ll give you two bonus audiobook credits at sign-up.
Sign up todayTatwasastram Chinna parichayam (తత్వశాస్త్రం చిన్న పరిచయం)
This audiobook uses AI narration.
We’re taking steps to make sure AI narration is transparent.
Learn moreSummary
తత్వశాస్త్రం అనే మాట చూడగానే అదే మనకోసం కాదు లే, ఎవరో పండితులకోసం రచయిత రాసుంటుంది రచయిత అనుకుంటే అదే పొరపాటే. తత్వం అంటే ఒక భావం, అభిప్రాయం.
ప్రకృతినీ, సమాజాన్నీ అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన శాస్త్రమిది. మార్క్స్, ఏంగెల్స్ లను ప్రభావితం చేసినవాడు హెగెల్. "అభివృద్ధి అనేది నిరంతరం ముందుకు వెళుతూ ఉంటుంది. ఏదీ స్థిరంగా ఉండదు. సమాజం మారిపోతూ ఉంటుంది. అభివృద్ధి జరిగిపోతూ ఉంటుంది". అంటూ హెగెల్ చెప్పిన మాటలు మార్క్స్‌ను ముగ్ధుణ్ణి చేశాయి.
'ఆడవాళ్ళు ఎంత చక్కటి భౌతికవాదులు!' అంటారీమె. కమ్యూనిజం తర్వాత ఏమిటి? అని ప్రశ్నిస్తారు. తత్వశాస్త్రం ఉంటే మంచిదే. లేకపోతే మరీ మంచిది అంటారు. మార్క్స్ ఏంగెల్స్‌లను ముగ్ధుల్ని చేసిన ఇద్దరు తత్వవేత్తలు ఎవరో వివరిస్తారు. క్రీస్తుపూర్వం నాటి తత్వవేత్తలు, ఆధునిక తత్వవేత్తలు, మానవ చరిత్ర, చారిత్రక భౌతికవాదం వంటి ఇందులోని 48 భాగాలు ఎంతో ఆసక్తి ని కలిగిస్తాయి.
Its 48 parts are of great interest to philosophers, modern philosophers' human history, and historical materialism.
Philosophy is a feeling, an opinion. It is a science that began with a curiosity to understand nature and society. Hegel influenced Marx and Engels. "It simply came to our notice. Nothing is constant. Society is changing. Development is going on "Hegel's words pleased Marx.
'Women are materialists!'. What is after Communism? Is questioned. If philosophy is good. Otherwise called too good. Someone describes the two philosophers who impressed Marx and Engels
Audiobook details
Narrator:
Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
ISBN:
9789354342998
Length:
12 hours 41 minutes
Language:
Telugu
Publisher:
Storyside IN
Publication date:
May 26, 2021
Edition:
Unabridged