Short Stories audiobooks
Asabangam
By: Sripada Subhramanya Sastri
Narrated by: Swarnalatha
Length: 20 minutes
Abridged: No
తీర్థయాత్రకి వెళ్లాలననుకున్న సబ్ ఇన్స్పెక్టర్ హత్యా విచారణ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. డెబ్భై యేండ్ల ముసలాడు వచ్చి కాళ్ల మీద పడి తన కొడుకుని ఎవరో చంపేశారని , మీరే దర్యాప్తు చెయ్యాలని వేడుకుంటాడు. క్షణంలో ప్రయాణం గురించి మర్చిపోయి ముసలాయనకు సహాయం చెయ్యడానికి వెళ్తాడు. ఆ కేసుని ఎలా దర్యాప్తు చేసారో ఈ కథలో విందాం. Read more
View audiobookSamudramunandali Manchukondalu
By: Sripada Subhramanya Sastri
Narrated by: K P kalidendi
Length: 33 minutes
Abridged: No
మరిది, తోడికోడలు అసమర్ధతను గురించి భర్త సోమయాజులుతో నిష్టూరపోతూంటుంది చెల్లమ్మ. అన్నీ విని సోమయాజులు తల ఊపి ఊరుకుంటాడు. భర్త నిర్లక్ష్యాభావం చెల్లమ్మ హృదయాన్ని కలచి వేస్తుంది. మరిది మరియు తోడికోడలు వల్ల డబ్బులు వృధా అవుతున్నాయని, వాళ్ళకి బాధ్యత లేదని ... ఇకనుంచి వంటలు వేరు , ఖర్చులు వేరని కచ్చితంగా చెప్పేస్తుంది. తర్వాత ఏమి జరిగిందో విందాం. Read more
View audiobookPrathyakshasayya
By: Sripada Subhramanya Sastri
Narrated by: K P kalidendi
Length: 22 minutes
Abridged: No
ఇది శ్రీ శ్రీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు పెద్దాపురం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నిజంగా జరిగిన కథ. రాజ్యం అంత సర్వ విధాలూ సుభిక్షంగా ఉంది. కాలకుశలు అందరూ రాజపూజ్యత అనుభవిస్తున్నారు. కానీ వారంటే దివాన్జీకి వల్లమాలిన కోపం. ఏవో నాలుగు కబుర్లు చెప్పి, ఇంద్రుడవనీ, చంద్రుడవనీ, పొగిడి వేలకొద్దీ డబ్బు కాజేస్తారని, అగ్రహారాలు కూడా... Read more
View audiobookA- Kja -Daa langarandhaledu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Yagnapal Raju
Length: 45 minutes
Abridged: No
" కాంగ్రెస్సుకి నేను వస్తున్నాను. చామర్లకోటలో రేపు మెయిల్లో కలుసుకుంటాను" అని సుందరమ్మ రాసిన లేఖ రామచంద్రుడికి అందుతుంది. ఆ లేఖ చూసి రామచంద్రుడి కళ్లు జిగ జిగా మెరుస్తాయి. చామర్లకోట ప్లాటుఫారం దగ్గర సుందరమ్మని చూసి సంతోషిస్తాడు, కానీ ఆమె తండ్రిని చూసి కుంగిపోతాడు. రామచంద్రుడు సుందరమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్లిద్దరి మనోభావాలు... Read more
View audiobookCheera lekapothe Naku Pandaga Velladanukunnara Pullam Peta Jaree Cheera
By: Sripada Subhramanya Sastri
Narrated by: Swapnapriya
Length: 8 minutes
Abridged: No
శ్రీపాదవారు తమ కధలను వారు చిన్న కధలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువు రీత్యా ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చరిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. "శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మాటగట్టుకొని కధలలో కళ... Read more
View audiobookIruvuramokka chotake Podamu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Anuradha
Length: 19 minutes
Abridged: No
జగ్గారెడ్డి మరియు వెంకమ్మకు చిన్నప్పటి నుండే స్నేహం మొదలయ్యింది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఆటలాడుకునేవాళ్లు. వాళ్లిదరు యవ్వనంలోకి వచ్చాక వెంకమ్మ తల్లి మునుపటివలె చనువుగా ప్రవర్తించకూడదని ఆంక్షలు పెడుతుంది. వారికి ఒకరిపై ఒకరికి మొహం ఏర్పడింది. ఎన్ని నిబంధనలు పెట్టినా , వాళ్ళిద్దరూ రహస్యంగా కలిసేవారు. వెంకమ్మకి తన తల్లిదండ్రులు వేరే సంభందం కాయం... Read more
View audiobookVelepedethe Alludainadu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Sri Lalitha
Length: 25 minutes
Abridged: No
పద్మనాభశాస్త్రి అసూయవల్ల విశ్వనాధాన్ని వెలిపెడతాడు. కానీ అయన కుమార్తె నరసమ్మ , విశ్వనాధాన్ని గౌరవించి తనని పెళ్లాడుతుంది. అది తట్టుకోలేని పద్మనాభశాస్త్రి ఏమి చేస్తాడో ఈ కథలో వినండి. Read more
View audiobookThasildaru Gadu Varthakudu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Yagnapal Raju
Length: 18 minutes
Abridged: No
వేంకటసుబ్బయ్య బి.ఏ. పరీక్షకు చదువుతున్నప్పుడు సుందరమ్మ కాపురానికొస్తుంది. తహసీలుదారుగా ఉద్యాగానికి కాళీ లేకపోవడంతో కాలేజీలో ఉపాధ్యాయుడిగా ప్రవేశిస్తాడు. బోధనాశక్తి లేదనే కారణంతో ఆ ఉద్యోగం పోతుంది. తర్వాత కలెక్టరు కచేరీలో చేరుతాడు. ఆ ఉద్యోగం కూడా నిలుపుకోలేకపోతాడు. తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ అవుతాడు. ఆ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఎన్ని... Read more
View audiobookPolisu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Srinivasarao Polidasu
Length: 30 minutes
Abridged: No
లక్ష్మీనారాయణకు ఐదుగురు కూతుళ్ళ తర్వాత పుట్టిన కుమారుడికి తన తండ్రి పేరు పుల్లయ్య అని పెట్టాడు. కానీ ఆయన భార్యకి, కూతుళ్ళకి ఆ పేరు నచ్చక రాజగోపాలం అని పేరు పెడతారు. పుల్లయ్యకి చిన్నప్పటి నుంచే పోలీసు ఉద్యోగం చెయ్యాలని తల్లిదండ్రులు ప్రోత్సహించేవాళ్ళు. ఇంతకీ పుల్లయ్య పొలిసు అవుతాడా ? లేదా ? మీరే వినండి. Read more
View audiobookJuniouru kadu alludu
By: Sripada Subhramanya Sastri
Narrated by: అమల
Length: 28 minutes
Abridged: No
చెంచురామయ్య చురుకైనవాడు. వయస్సు పాతికేండ్లకు మించలేదు. మంచి వేషగాడు. సైకిల్ లేనిదే ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. తన తల్లి తప్ప వేరే దిక్కు లేదు. ఎప్పటికైనా ఐశ్వర్యవంతుడు అవ్వాలి లేదా ఐశ్వర్యవంతుడు కూతుర్నైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతకీ తన ఆశ నెరవేరుతుందా ? లేదా? మీరే వినండి. Read more
View audiobookPremasapamu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Anuradha
Length: 37 minutes
Abridged: No
బంగారమ్మ పదకొండు సంవత్సరాల వయస్సు గల పిల్ల. పెండ్లిఈడే కానీ పెండ్లి చెయ్యడానికి పూనుకునేవారు లేరు. తన తండ్రి వేంకటశాస్త్రి ముప్పైఐదవ ఏట కాలగతి పొందాడు. తల్లి కాంతమ్మకు స్వయంగా వ్యవహారాల్ని నిర్వహించేంత సాహసం లేదు. వేంకటశాస్త్రి మేనల్లుడు పేరుభట్టుకి బంగారమ్మ అంటే చాలా ఇష్టం. బంగారమ్మకి పెళ్లి వయస్సు రాగానే, తాను పెళ్లి చేసుకుంటానని కాంతమ్మని... Read more
View audiobookRavulayya
By: Sripada Subhramanya Sastri
Narrated by: Bhogendranath Parupalli
Length: 15 minutes
Abridged: No
రావులయ్య చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. రావులయ్యకి భూతృష్ణ ఎక్కువైంది . రాయవరమున షరతాఖరైన భూములన్నీ అతడే పుచ్చుకున్నాడు. పది సంవత్సరాలు గడిచాక, రావులయ్యకు వయస్సు పెరిగింది, సంపత్తు పెరిగింది, యశస్సు పెరిగింది. సర్కారు రాకపోకలు కూడా పెరిగాయి. Read more
View audiobookAdallani Pinchakudadhu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Anuradha
Length: 21 minutes
Abridged: No
నీలమ్మ తన ఇంటికీ వచ్చిన ప్రేమికుడిని రహస్యంగా దొడ్డిదారిలో బయటకి పంపిస్తుంది. అది చూసిన భూలోకమ్మ , నీలమ్మని అనరాని మాటలంటుంది. ఒకరోజు నీలమ్మ ఇంట్లో కనిపించకపోవడంతో , అందరూ తన ప్రియుడితో లేచిపోయిందనుకుంటారు. నీలమ్మ తండ్రి వీరయ్య తన కూతురిని లేవదీసుకుపోయాడని సుబ్బారావు మీద కేసు పెడతాడు. తర్వాత ఏమి జరిగిందో మీరే వినండి. Read more
View audiobookChalicheemalu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Sri Lalitha
Length: 41 minutes
Abridged: No
బలవంతుడైన వ్యక్తి తాను బలవంతుడినని అహంకారపడితే... పాము ఎంత బలం కలిగి ఉన్నప్పటికీ, చలిచీమలచేత పట్టుబడి చచ్చినట్లే... వాడి పరిస్థితి కూడా అవుతుంది. కాబట్టి బలంతో అందరితో వైరము పెట్టొకోవడం బుద్ధితక్కువ అని ఈ కథ తెలియజేస్తుంది. Read more
View audiobookSagara Samgam
By: Sripada Subhramanya Sastri
Narrated by: K P kalidendi
Length: 35 minutes
Abridged: No
కాటన్న, సోమాలూ... పేర్రెడ్డి దగ్గర పనిచేస్తుంటారు . వేరు వేరు కులాలైన వారిద్దరూ ప్రేమలో ఉంటారు. పేర్రెడ్డి భార్య రంగమ్మ, వాళ్లకి పెళ్లి చెయ్యడానికి ఎలా సహాయం చేసిందో ఈ కథలో తెలుసుకోవచ్చు. Read more
View audiobookPelladatagga Mogadedi
By: Sripada Subhramanya Sastri
Narrated by: Anuradha
Length: 46 minutes
Abridged: No
జాతికి అనుగుణమైన విద్య నేర్చిన బాలిక నిజంగా స్త్రీ... రత్నం అవుతుంది. మన పూర్వులు స్త్రీని పశువుగా తయారుచేసే సన్నివేశాలు కల్పించారు. అయితే వారు... స్త్రీ పశువైపోతే, ఆ స్త్రీల చేతుల్లో పెరిగే మొగపిల్లలు కూడా పశువులయిపోతారని గ్రహించలేకపోయారు. Read more
View audiobookPurnima Amavasya
By: Sripada Subhramanya Sastri
Narrated by: Ramya Ponangi
Length: 13 minutes
Abridged: No
పోస్టు జవాను మీరాసాహేబు... చలపతికి ఒక తంతి ఇస్తాడు. ఆ తంతిలో పొద్దున్న ఎనిమిది గంటలకి తనకి కూతురు పుట్టినట్లు రాసుంది. చలపతి మహానందభరితుడయ్యాడు. అందరికీ భోజనాలు సిద్ధం చేస్తాడు. పదకొండవ రోజున బిడ్డ బారసాలకోసం రాజమహేంద్రవరానికి వెళ్లి, కూతురుకి సుభద్రమ్మ అని నామకరణం చేస్తారు. సుభద్రమ్మ బాల్యము, విద్య ఎలా కొనసాగిందో మీరే వినండి. Read more
View audiobookVatti Pattudala tappa emiledu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Yagnapal Raju
Length: 31 minutes
Abridged: No
రామశాస్త్రి గారు ఒక సభా చర్చలో సత్యవతితో ఆమె రచనల గురించి వాదానికి వెళ్తారు. ఆమె ఎవరో ఆయనకి తెలియదు . శాస్త్రి తన ఉపన్యాసాన్ని చదివాడు తర్వాత సత్యవతి ఉపన్యాసాన్ని సెక్రటరీ చదివాడు. అది విన్న శాస్త్రికి ముఖాముఖి వాదించడానికి ముచ్చెమటలు పోశాయి. మాటలలో ఉండే గంభీర్యం తగ్గిపోయింది . సత్యవతి గారి కోసం జనం కేకలు పెట్టడంతో ఆమె తెరచాటు నుంచి వచ్చి శిరము... Read more
View audiobookAswah Rudayamu
By: Sripada Subhramanya Sastri
Narrated by: భోగీంద్రనాథ్ పారుపల్లి
Length: 20 minutes
Abridged: No
అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీ శ్రీ శ్రీ వత్ససాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజుకి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయన గుర్రం పేరు పంచ కళ్యాణి. ఆ గుర్రం బాగోగులు చూసే లచ్చిగాడు కొద్దోగొప్పో అశ్వలక్షణాలు తెలిసినవాడు. మహారాజు ఒక్కరోజు స్వారీ చెయ్యకపోయినా గుర్రం హంగామా చేసేస్తుబ్ధి. ఒక రోజు మహారాజు చదరంగం ఆడుతుండగా , పంచ కళ్యాణి... Read more
View audiobookPullamraju -1
By: Sripada Subhramanya Sastri
Narrated by: Shrinivasrao Poludasu
Length: 27 minutes
Abridged: No
నీలాద్రి రాజు తన డెబ్బయ్యో ఏటా కొడుకు పుల్లంరాజుకి పట్టం కట్టాడు. పుల్లంరాజుకి పట్టాభిషేకం జరిగింది. రామచంద్రయ్యకు ఆ కుటుంబం గుట్టంతా తెలుసు. పుల్లంరాజు తండ్రి నీలాద్రిరాజు... రామచంద్రయ్య సలహాని దాటొద్దని చెప్పి వెళ్తాడు. కానీ పుల్లం రాజు తీసుకున్న కొన్ని స్వంత నిర్ణయాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడానికి ఈ కథని వినండి. Read more
View audiobookThenugu Raktham Chappabadi Pothu Undi
By: Sripada Subhramanya Sastri
Narrated by: Swarnapriya
Length: 26 minutes
Abridged: No
"బతుకుతెరువు కోసం , నిజాయితీగా చేసే ఎలాంటి వృత్తిని ఎంచుకున్నా తప్పేమి లేదు అనే అంశం మీద ఈ కథ జరుగుతుంది. ""అయినవాళ్లు , కానివాళ్లు కూడా ఉద్యోగాలు చేసి విరగబడి పోతూఉంటే తన కొడుకు కూడా అలా ఉండాలని గంపెడాశ పెట్టుకుని ఇంగ్లీషు చదువులు చదివించాను , కానీ దైవానుగ్రహం లేదని బాధ పడుతుంది తల్లి"". "" నీ శక్తి కొద్దీ నన్ను చదివించావు, అది నా శుభం కోరే,... Read more
View audiobookThulasimokkalu
By: Sripada Subhramanya Sastri
Narrated by: Padma Vangapalli
Length: 42 minutes
Abridged: No
ప్రకాశం అనే వ్యక్తి, ఒక పతితసంఘంలోని పిల్లని పెళ్లాడటమే ఈ కథ. ఆ పిల్లని పెళ్లాడటంలో తన విద్యాధికతకు తగిన ఔన్నత్యాన్ని, జ్ఞానానికి తగిన విచక్షణతని, తన అభిజాత్యానికి తగిన ఔదర్యాన్నీ వెల్లడించి స్తుతిపాత్రుడవుతాడు. ఈ సంఘటన అనేకులకు ఆదర్శం అవుతుంది. Read more
View audiobookKshirasagara Madhanam
By: Sripada Subhramanya Sastri
Narrated by: Swarnapriya
Length: 36 minutes
Abridged: No
1934 సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవైరెండో తేదీన ఆంధ్రపత్రికలో వరుడు కావేలెను కావలెను అనే ప్రకటన ఉంది. ప్రకటనలో కొల్లాయపేట జమీందారు ఎం. ఎల్ .సి. గారి ఏకైక పుత్రిక శ్రీమతి నాగరత్నమ్మగారు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించున్నారని తెలిపారు. శ్రీమతి నాగరత్నమ్మ గారి వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు. వరుడు ఏ శాఖవాడైనా పర్లేదు కానీ బ్రాహ్మణుడై ఉండాని తెలిపారు.... Read more
View audiobookTanadaka Vachindhi
By: Sripada Subhramanya Sastri
Narrated by: K P kalidendi
Length: 50 minutes
Abridged: No
కృష్ణయాజులకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కొడుకుల్లో చిన్నవాడు రామచంద్రం, కూతుళ్లలో పెద్దది చంద్రమ్మ. సంక్రాంతి పండుగ కోసం భర్త వెంకటరావుతో పుట్టింటికి వచ్చింది చంద్రమ్మ. పెద్దవాళ్లు పది రోజులు అక్కడే ఉండాలని కోరగా, వాళ్ల మాట కాదనలేక భార్యని పదిరోజుల కోసం అక్కడే వదిలి, వెంకటరావు తనొక్కడే వెళ్ళిపోయాడు. వీరేశలింగంపంతులు మీద ఉండే గురుభక్తి... Read more
View audiobook