Author:
యండమూరి వీరేంద్రనాధ్

Almost ready!
In order to save audiobooks to your Wish List you must be signed in to your account.
Log in Create account
Indie Bookshop Appreciation Sale
In celebration of indies everywhere, shop our limited-time sale on bestselling audiobooks. Don’t miss out—purchases support local bookstores!
Shop the saleVijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)
This audiobook uses AI narration.
We’re taking steps to make sure AI narration is transparent.
Learn moreSummary
భార్యాభర్తలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా దాంపత్యం సాగించాలంటే, సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవలనే విషయాలని రచయిత వివరించారు. సంసారంలో భార్యాభర్తల సంబంధం సజావుగా సాగాలంటే ఇద్దరు ఒకరినొకరు అర్ధంచేసుకుని, ప్రతీ విషయాన్ని చర్చించుకుని ఎటువంటి అమరికలు లేకుండా తమ సహజీవనాన్ని ముందుకు సాగించాలంటే ఎలా ప్రవర్తించాల్లో శాస్త్రీయంగా వివరించారు. ఒకప్పటి జీవనవిధానానికి ఎప్పటి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అడా, మగ సంబంధాలలో, ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులను అర్ధం చేసుకుంటే జీవితాన్ని ఎలా సాగించాలి ఈ పుస్తకం ద్వారా కొన్ని సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది.
ప్రేమ అంటే రెండు గుండెల చప్పుడే కాదు, రెండు విభిన్న మనస్తత్వాలు, మనసుల కలయిక. భార్య భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని, ఒకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే వారి సంసారం విజయవంతం, ఆదర్శవంతగా ఉంటుంది అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవనసౌందర్య నిర్వచనానికి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ''విజయంలో భాగస్వామ్యం'.
The author explains how husbands and wives should behave in such a way that they should be able to get married to each other without any quarrels, to get equal participation, and how to cooperate with each other. In order for a husband and wife relationship to go smoothly in Samsara, the two need to understand each other, discuss everything and scientifically explain how to behave in such a way that their coexistence can proceed without any adjustments. The lifestyle of the present is very different from the lifestyle of the past. Equations, in male-female relationships, there have been a lot of changes in the way of thinking. This book gives some hints and tips on how to live life if you understand those changes.
Love is not just the feelings of two hearts, it is a combination of two different mentalities and minds. Husbands and wives learn through this book that their relationship will be successful and ideal if they move forward with respect for each other's way of thinking. "Partnership in Success" is a valuable book that speaks to the philosophy of love, the definition of the aesthetics of romantic life, and the infinitely possible interpretations.
Audiobook details
Narrator:
లక్ష్మీ ప్రసన్న
ISBN:
9789353987190
Length:
7 hours 45 minutes
Language:
Telugu
Publisher:
Storyside IN
Publication date:
May 22, 2021
Edition:
Unabridged